TOTAL QS = 10Time [ 00 : 00 : 00 ]
00:00:00

హోలీ పండుగ Facts క్విజ్ - Holi Facts Quiz in Telugu

Holi Facts Quiz Telugu

Instructions

Total Questions: 10

Total Minutes: 10

హోలీ పండుగను హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. రంగులతో మరియు రంగు నీళ్లతో గుంపులు గుంపులుగా జనాలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. ఇంకా ఎన్నో ఫాక్ట్స్ ఉన్నాయి. తెలుసుకుందాం.

Holi, an Indian Festival is the festival of colours. People celebrate Holi with colours and water for fun. Let us know the history and facts about the Holi Festival. Hindus celebrate Holi in India and other countries.

All the Best

Challenge SCORE

0 / 10

Take This Exam
1) హొలీ పండుగకు ఇంకొక పేరు.?
2) ఏ రాక్షసిని చంపిన తర్వాత హోలీ పండుగ జరుపుకుంటారు .?
3) చిన్న హొలీ లేదా Chotti హొలీ అంటే .?
4) హోళికి ఇంకొక పేరు .?
5) హోలీని జరుపుకునే ఇంకొక దేశం .?
6) హోళికా రాక్షసి ఎవరి చెల్లెలు .?
7) హొలీ పండుగ వచ్చే తెలుగు మాసం .?
8) పాత రోజుల్లో హోలీ కోసం వాడే సహజమైన colours ఏవి .?
9) హోళికా రాక్షసి ప్లాన్ ఏంటి .?
10) ప్రహ్లాదుడిని మంటల్లో నుంచి కాపాడే దేవుడు .?

Open Certification Helper Popup Reset Popup