InstructionsTotal Questions: 8Total Minutes: 8తెలంగాణ ఎన్నికల గురించి మీకేం తెలుసో ఈ క్విజ్ తీసుకొని Check చేసుకోండి. Take this Telangana Loksabha Assembly Election Online Quiz or Test. All the Best Challenge SCORE0 / 8Take This Exam 1*2*3*4*5*6*7*8*Q Buttons 1) తెలంగాణ లో ఉన్న లోకసభ seats ఎన్ని? A) 17 B) 20 C) 27 D) 30 2) తెలంగాణ లో అసెంబ్లీ శాసనసభ స్థానాలు .? A) 110 B) 120 C) 130 D) 140 3) ఎన్నికలకు వాడే EVM అంటే ? A) Effective Voting Machine B) Election Voting Machine C) Electronic Voting Machine D) ఇవేవీ కావు. 4) EVM లో నోటా (NOTA) అంటే ? A) Nothing To Any B) NOT one Party C) No To Any one D) None Of The Above 5) నోటా (NOTA) ఓట్లు ఎక్కవ శాతం పోల్ అయితే ? A) మళ్లీ ఎన్నికలు పెడితే పెట్టొచ్చు B) మళ్లీ ఎన్నికలు పెట్టాలి C) నోటా ఓట్లు మినహాయించి ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే అతనిదే గెలుపు D) ఏదీ కాదు 6) VVPAT EVM అంటే .? A) పేపర్ ఓట్ల ప్రింటింగ్ మెషీన్. B) అంధులకోసం ఉపయోగించే EVM. C) VIP ల కోసం ఉపయోగించే EVM. D) మీరు వేసిన ఓటును పేపర్ పై ప్రింట్ చేసి చూపే EVM 7) ఒక EVM మెషీన్ చూపగలిగే అభ్యర్థుల symbols సంఖ్య ? A) 8 B) 16 C) 18 D) 64 Ad 8) ఎన్నికలకు వాడే మెషీన్ టోటలైజర్ (Totalizer) అంటే ? A) ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయో తెలీకుండా కౌంట్ చేసే మెషీన్ B) ఒకటి కంటే ఎక్కువ EVM ల నుండి ఓట్లు కౌంట్ చేసే మెషీన్ C) కౌంటింగ్ మెషీన్ D) పై వన్నీ FINISH EXAM 1*2*3*4*5*6*7*8*PREVహోలీ పండుగ Facts క్విజ్ - Holi Facts Quiz NEXT