Facts: 60 తెలుగు సంవత్సరాలు పేర్లు Telugu Years Names or Samvatsaralu in English
తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాలు కలవు. ఇంగ్లీషులో అటువంటి పునరావృతం (repeat) అయ్యే సంవత్సరాలు ఏమీ లేవు. మీరు ఇంగ్లీషులో టైపు చేస్తున్నట్లయితే SAMVATSARALU అని టైప్ చేసి వెతకాలి. కొంతమంది SAMVATHARALU అని, SAMVATHSARALU అని వెతుకుతున్నారు. తెలుగులో సంవత్సరానికి 12 నెలలు అని మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఉగాది పండుగకూ ఓ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ క్రింది ఫార్ములా వాడి మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో సులభంగా తెలుసుకోవచ్చు.