telugu years names

GENERAL KNOWLEDGE

Facts: 60 తెలుగు సంవత్సరాలు పేర్లు Telugu Years Names or Samvatsaralu in English

తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాలు కలవు. ఇంగ్లీషులో అటువంటి పునరావృతం (repeat) అయ్యే సంవత్సరాలు ఏమీ లేవు. మీరు ఇంగ్లీషులో టైపు చేస్తున్నట్లయితే SAMVATSARALU అని టైప్ చేసి వెతకాలి. కొంతమంది SAMVATHARALU అని, SAMVATHSARALU అని వెతుకుతున్నారు. తెలుగులో సంవత్సరానికి 12 నెలలు అని మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఉగాది పండుగకూ ఓ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ క్రింది ఫార్ములా వాడి మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో సులభంగా తెలుసుకోవచ్చు.

 

 

Show some care. Like or Subscribe.
C MCQ App by ExamTray (Give us 5*) EXAMTRAY C MCQ android app link
Java MCQ App by ExamTray (Give us 5*) EXAMTRAY Java MCQ android app link
ALL MCQ App by ExamTray (Give us 5*) EXAMTRAY android app link
Phogi Photo with GPS Timestamp(Give us 5*) Phogi android app link
Screenshot Manager (Give us 5*) Screeenshot Manager android app link