తెలుగులో మొత్తం 12 మాసాలు కలవు. ఇంగ్లీషులో కూడా 12 నెలలు కలవు. కానీ ఇంగ్లీష్ తెలుగు నెలలు ఒకదానికొకటి వేరే వేరే రోజుల్లో మొదలవుతాయి. తెలుగులో మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ క్రింద ఒక టేబుల్ లో మాచింగ్ ఇచ్చాం. ఇంగ్లీష్లో ఏమంటారో కూడా ఇచ్చాము. తెలుసుకోండి.
Telugu Calendar has 12 months. English Calendar also has 12 months. In total, there are 60 Telugu Years too. One English month does not exactly correspond to one Telugu month. Telugu Months equivalent names in English are also given. Below table presents the relation between Telugu and English months.
SNO | English Month | Telugu Month | English Names |
1 | March - April | చైత్రము - First Month | Chaitramu |
2 | April - May | వైశాఖము - Second Month | Vaisakhamu |
3 | May - June | జ్యేష్ఠము - Third Month | Jyeshtamu |
4 | June - July | ఆషాఢము - Fourth Month | Ashadamu |
5 | July - August | శ్రావణము - Fifth Month | Sravanamu |
6 | August - September | భాద్రపదము - Sixth Month | Bhadrapadamu |
7 | September - October | ఆశ్వయుజము - Seventh Month | Asvayujamu |
8 | October - November | కార్తికము - Eighth Month | Karthikamu |
9 | November - December | మార్గశిరము - Ninth Month | Margasiramu |
10 | December - January | పుష్యము - Tenth Month | Pushyami |
11 | January - February | మాఘము - Eleventh Month | Maghamu |
12 | February - March | ఫాల్గుణము - Twelfth Month | Phalgunamu |
In our next article, we shall know about all Telugu Years with Translations.
Also Read
Prev Chapter Link