హోలీ పండుగ Facts క్విజ్ - Holi Facts Quiz in Telugu
హోలీ పండుగను హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. రంగులతో మరియు రంగు నీళ్లతో గుంపులు గుంపులుగా జనాలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. ఇంకా ఎన్నో ఫాక్ట్స్ ఉన్నాయి. తెలుసుకుందాం.
Holi, an Indian Festival is the festival of colours. People celebrate Holi with colours and water for fun. Let us know the history and facts about the Holi Festival. Hindus celebrate Holi in India and other countries.