InstructionsTotal Questions: 10Total Minutes: 10హోలీ పండుగను హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. రంగులతో మరియు రంగు నీళ్లతో గుంపులు గుంపులుగా జనాలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. ఇంకా ఎన్నో ఫాక్ట్స్ ఉన్నాయి. తెలుసుకుందాం. Holi, an Indian Festival is the festival of colours. People celebrate Holi with colours and water for fun. Let us know the history and facts about the Holi Festival. Hindus celebrate Holi in India and other countries. All the Best Challenge SCORE0 / 10Take This Exam 1*2*3*4*5*6*7*8*9*10*Q Buttons 1) హొలీ పండుగకు ఇంకొక పేరు.? A) పావురాళ్ల పండుగ B) ప్రేమ పండుగ C) విజయం పండుగ D) ప్రతీకారం పండుగ 2) ఏ రాక్షసిని చంపిన తర్వాత హోలీ పండుగ జరుపుకుంటారు .? A) మాలిక B) జరిక C) హోళికా D) హీలికా 3) చిన్న హొలీ లేదా Chotti హొలీ అంటే .? A) హోలీ తర్వాత రోజు B) హోలీ ముందు రోజు C) హోలీ రోజే D) ఇవేవీ కావు 4) హోళికి ఇంకొక పేరు .? A) దులేటి, దులంది B) రంగవల్లి హొలీ C) ఫగ్వా D) పైవన్నీ 5) హోలీని జరుపుకునే ఇంకొక దేశం .? A) శ్రీలంక B) చైనా C) నేపాల్ D) జపాన్ 6) హోళికా రాక్షసి ఎవరి చెల్లెలు .? A) రావణాసురుడు B) విభీషణుడు C) కుంభకర్ణుడు D) హిరణ్యకశిపుడు 7) హొలీ పండుగ వచ్చే తెలుగు మాసం .? A) ఫాల్గుణ B) చైత్ర C) వైశాఖ D) శ్రావణ Ad 8) పాత రోజుల్లో హోలీ కోసం వాడే సహజమైన colours ఏవి .? A) పసుపు B) కుంకుమ C) వేపాకు రంగు D) పైవన్నీ 9) హోళికా రాక్షసి ప్లాన్ ఏంటి .? A) ప్రహ్లాదుడిని మంటల్లో నెట్టడం B) ప్రహ్లాదుడిని గడ్డిపై కూర్చోబెట్టడం, తర్వాత మంట పెట్టడం C) కొరివి తో ప్రహ్లాదుడిని కొట్టడం D) ఇవేవీ కావు. హోళికా మంచిది 10) ప్రహ్లాదుడిని మంటల్లో నుంచి కాపాడే దేవుడు .? A) కృష్ణుడు B) పరమ శివుడు C) విష్ణువు D) బ్రహ్మ FINISH EXAM 1*2*3*4*5*6*7*8*9*10*PREVKarnataka Kumbha Mela Quiz NEXT