InstructionsTotal Questions: 16Total Minutes: 16సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను ఈ తెలుగు క్విజ్ ద్వారా తెలుసుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ మరియి ముక్కనుమ పండుగలను 4 రోజులు జరుపుకుంటారు. రంగుల ముగ్గులు, హరిదాసులు, కోడి పందేలు జనాలను ఉత్సాహపరుస్తాయి. Know all the facts and importance of celebrating Makara Sankranti Festival which is also known as Sankranthi or Pongal festival. Makar Sankranti or Sankramana or Maggi festival is also called the Harvesting festival in many parts of India. It is a Hindu festival. All the Best Challenge SCORE0 / 16Take This Exam 1*2*3*4*5*6*7*8*9*10*11*12*13*14*15*16*Q Buttons 1) మకర సంక్రాంతి రోజు నుండి పగటి సమయం? A) తక్కువ B) ఎక్కువ C) అలాగే ఉంటుంది D) పైవేవీ కావు 2) సంక్రాంతి పండుగ రోజు నుండి సూర్యభగవానుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు? A) మీనం B) మిధునం C) మకరం D) మేషం 3) మకర రాశిని ఇంగ్లీషులో ఏమంటారు? A) టారస్ B) లియో C) స్కార్పియో D) కాప్రికార్న్ 4) ఉత్తర భారతదేశంలో సంక్రాంతి పండుగను ఏమంటారు? (సిక్కులు) A) దాండియా B) మఘీ C) లోహ్రి D) గోవర్ధన పూజ 5) సంక్రాంతి పండగ ఏ తేదీల్లో ఎక్కువగా వస్తుంది? A) 14 B) 15 C) 14 లేదా 15 D) 16 6) సంక్రాంతి పండగకు ఎక్కువగా కనిపించేవి? A) ఎగిరే గాలిపటాలు B) చాలికాచుకోడానికి వేసే మంటలు C) రంగుల ముగ్గులు D) పైవన్నీ 7) భోగి పండగ సంక్రాంతికి ____ రోజు వస్తుంది. A) ముందు B) తర్వాత C) అదే రోజు ఉదయం D) వారం ముందు Ad 8) ప్రతి ___ సంవత్సరాలకు సంక్రాంతి పండుగరోజు మహా కుంభమేళా మొదలవుతుంది. A) 8 B) 10 C) 12 D) 14 9) మకర సంక్రాంతి వచ్చే మాసం? A) చైత్రము B) శ్రావణము C) మాఘ D) కార్తిక 10) సంక్రాంతి సమయంలో వచ్చే ఉత్తరాయణం, మంచి శుభములు కలిగిస్తుందని చెప్పే ఉత్తరాయణం ఎన్ని నెలలు ఉంటుంది? A) 4 B) 6 C) 7 D) 8 11) శాంతను రాజు మరియు గంగాదేవి పుత్రుడైన భీష్ముడు ఏ పండగ రోజున స్వర్గానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు? A) దీపావళి B) సంక్రాంతి C) దసరా D) ఏవీ కావు 12) సంక్రాంతికి ఉన్న వేరే పేర్లు? A) పొంగల్, తిల శక్రయిత్, కిచిడి B) మాఘ్ బీహు, భోగాలి బీహు, శిషుర్ సంక్రాత్ C) మకర మేళ, సుగ్గీ హబ్బా, మకర చౌల D) పైవన్నీ 13) కనుమ పండగ రోజు చేసేవి? A) ఆవులకు, ఎద్దు కొమ్ములకు రంగులు వేయడం, రంగు రంగుల జిలుగుల వస్త్రాలతో అలంకరించడం. B) పశువులను (వ్యవసాయ - పాడి) గౌరవించడం C) పశువులకు మంచి రుచికరమైన తిండి పెట్టడం D) పైవన్నీ 14) కనుమ పండగ సంక్రాంతికి ___ రోజు వస్తుంది. A) ముందు B) తర్వాత C) అదే రోజు D) 3 రోజుల తర్వాత Ad 15) ముక్కనుమ పండగ సంక్రాంతికి ___ రోజు వస్తుంది. A) మరుసటి B) 2 రోజుల తర్వాత C) 1 రోజు తర్వాత D) 1 రోజు ముందు 16) తమిళనాడులో కనుమ పండుగ రోజు జరిపే ప్రసిద్ధ కార్యక్రమం? A) జల్లికట్టు B) గాలిపటాల ఆట C) పడవ పందేలు D) లడ్డూ వేలంపాట FINISH EXAM 1*2*3*4*5*6*7*8*9*10*11*12*13*14*15*16*PREVదసరా క్విజ్ Dussehra Quiz NEXT