InstructionsTotal Questions: 9Total Minutes: 9విజయదశమి పండుగకు ఇంకొక పేరు దసరా పండుగ. చెడుమీద మంచి గెలిచినందుకు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఎన్నో విజయగాధలు దసరా పండుగకు కారణంగా చెబుతారు. మీ ఇతిహాస జ్ఞానాన్ని ఈ క్విజ్ తో పరీక్షించుకోండి. Dasara or Vijayadasami or Dussehra is a Festival of the symbol of victory of good over evil forces. There are many stories that lead to the Vijayadasami festival. Take this Telugu quiz on Dussehra and know the facts. All the Best Challenge SCORE0 / 9Take This Exam 1*2*3*4*5*6*7*8*9*Q Buttons 1) దసరా పండగ ఏ మాసంలో వస్తుంది? A) కార్తీకం B) ఆశ్వయుజం C) శ్రావణం D) పుష్యమి 2) దసరా పండుగ నెలలో ఏ రోజు వస్తుంది? A) 8వ రోజు B) 9వ రోజు C) 10వ రోజు D) 8, 9 మరియు 10వ రోజు 3) దసరా పండుగ దేనికి సూచిక? A) శ్రీరాముని పుట్టినరోజు B) శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు C) శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన రోజు D) శ్రీరాముడు సూర్పనకను భయపెట్టిన రోజు 4) విజయదశమి పండుగను ఏ రాక్షసుడిని దుర్గాదేవి చంపిన తర్వాత జరుపుకుంటున్నాం? A) హిరణ్య కశ్యపుడు B) మహిషాసురుడు C) కుంభకర్ణుడు D) రావణాసురుడు 5) విజయదశమి మహాభారతకాలంనాటి ఎవరు ఎవరి మీద గెలవడాన్ని కూడా సూచిస్తుంది? A) అర్జునుడు కురువంశస్తులపై B) కౌరవులు పాండవులపై C) కాకతీయులు చోళులపై D) ఇవేవీ కావు 6) రాంలీలా అనేది ఒక? A) సినిమా B) జానపద డ్రామా C) నృత్యం D) ఇవేవీ కావు 7) రావణాసురుడికి ఎన్ని తలలు? A) 9+1 B) 10+1 C) 110+1 D) 111+1 Ad 8) రావణాసురుడు తనకు ఎవరివలన ప్రాణహాని ఉండకూడదని బ్రహ్మను కోరుకున్నాడు? A) దేవతలు B) రాక్షసులు C) ఆత్మలు D) పైవన్నీ 9) మహావిష్ణువు ఎన్నవ అవతారంగా ఇలా రామునిగా జన్మించాడు? A) 5 B) 6 C) 7 D) 8 FINISH EXAM 1*2*3*4*5*6*7*8*9*PREVవినాయకచవితి క్విజ్ NEXTమకర సంక్రాంతి క్విజ్ Makara Sankranthi or Pongal Quiz