InstructionsTotal Questions: 9Total Minutes: 9వినాయక స్వామి గురించి తెలుసుకుందాం ఈ క్విజ్ తో. Ganesh Chaturthi or Vinayaka Chavithi is an Indian Hindu Festival which is celebrated in all states, territories and abroad. Let us test your knowledge on the Story Facts in a Quiz format. All the Best Challenge SCORE0 / 9Take This Exam 1*2*3*4*5*6*7*8*9*Q Buttons 1) వినాయకునికి ఇష్టమైన food ? A) మోదకం B) కుడుములు C) లడ్లు D) పైవన్నీ 2) వినాయక చవితి పండగ వచ్చే మాసం / నెల ? A) శ్రావణ B) భాద్రప్రద C) ఆషాడం D) పుష్యమి 3) చతుర్థి లేక చవితి అంటే ? A) నెలలో 4వ రోజు B) నెలలో 8 వ రోజు C) నెలలో 3 వ రోజు D) నెలలో 14వ రోజు 4) మోదకం లేక కుడుములు తయారీకి వాడే floor? A) గోధుమ పిండి B) సెనగ పిండి C) బియ్యపు పిండి D) రాగి పిండి 5) వినాయక స్వామికి విరిగిన దంతం ? A) ఎడమ B) కుడి C) -- D) -- 6) వినాయకుని సోదరుడు ? A) స్కందుడు B) కార్తికేయుడు C) సుబ్రహ్మణ్యస్వామి D) పైవన్నీ 7) గణేశుని అమ్మ ? A) పార్వతి B) గౌరి C) ఉమాదేవి D) పైవన్నీ Ad 8) బ్రిటిష్ కాలంలో జనాలని ఐకమత్యం చేయాలని గణేశుని ఉత్సవాలు మొదలు పెట్టిన స్వాతంత్ర సమర యోధుడు ? A) లజపతి రాయ్ B) తిలక్ C) అరబిందో గోస్ D) చంద్రబోస్ 9) మహాభారతం రాసినది ఎవరు ? A) వ్యాస మహర్షి B) వినాయకుడు C) వాల్మీకి D) ఎవరూ కాదు FINISH EXAM 1*2*3*4*5*6*7*8*9*PREVహోళీ క్విజ్ NEXTదసరా క్విజ్