మకర సంక్రాంతి క్విజ్ Makara Sankranthi or Pongal Festival Facts Quiz Telugu
సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను ఈ తెలుగు క్విజ్ ద్వారా తెలుసుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ మరియి ముక్కనుమ పండుగలను 4 రోజులు జరుపుకుంటారు. రంగుల ముగ్గులు, హరిదాసులు, కోడి పందేలు జనాలను ఉత్సాహపరుస్తాయి.
Know all the facts and importance of celebrating Makara Sankranti Festival which is also known as Sankranthi or Pongal festival. Makar Sankranti or Sankramana or Maggi festival is also called the Harvesting festival in many parts of India. It is a Hindu festival.