Facts: 12 తెలుగు నెలలు Telugu Nelalu or Telugu Masalu or Telugu Months
తెలుగులో మొత్తం 12 మాసాలు కలవు. ఇంగ్లీషులో కూడా 12 నెలలు కలవు. కానీ ఇంగ్లీష్ తెలుగు నెలలు ఒకదానికొకటి వేరే వేరే రోజుల్లో మొదలవుతాయి. తెలుగులో మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ క్రింద ఒక టేబుల్ లో మాచింగ్ ఇచ్చాం. ఇంగ్లీష్లో ఏమంటారో కూడా ఇచ్చాము. తెలుసుకోండి.