దసరా క్విజ్ Dussehra or Dasara or Navratri or Vijayadasami Telugu Quiz
విజయదశమి పండుగకు ఇంకొక పేరు దసరా పండుగ. చెడుమీద మంచి గెలిచినందుకు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఎన్నో విజయగాధలు దసరా పండుగకు కారణంగా చెబుతారు. మీ ఇతిహాస జ్ఞానాన్ని ఈ క్విజ్ తో పరీక్షించుకోండి.
Dasara or Vijayadasami or Dussehra is a Festival of the symbol of victory of good over evil forces. There are many stories that lead to the Vijayadasami festival. Take this Telugu quiz on Dussehra and know the facts.